* Song:- " శుద్ధహృదయం కలుగజేయుమ "
Share
Song:- " శుద్ధహృదయం కలుగజేయుమ " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
శుద్ధహృదయం కలుగజేయుము !!2!! నాలోనా.... నాలోనా.... !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!!
నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము !!2!! పాపము చేసాను దోషినైవున్నాను !!2!! తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే !!2!! నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!!
నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము !!2!! ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం !!2!! కలుగజేయుము నా హృదయములో !!4!! నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా !!2!! శుద్ధహృదయం కలుగజేయుము !!2!! నాలోనా.... నాలోనా.... !!2!! శుద్ధహృదయం కలుగజేయుము....
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
