" అక్కా చెల్లెళ్ళు " 1957--లో పిఠాపురం , జిక్కి పాడిన పాట." ఇండియాకు రాజధాని ఢిల్లీ "

Aug 09, 2015, 10:45 AM

1957 లో వచ్చిన శర్వాణి పిక్చర్స్ - " అక్కా చెల్లెళ్ళు " లో పిఠాపురం , జిక్కి పాడిన పాట." ఇండియాకు రాజధాని ఢిల్లీ " --రచన -ఆరుద్ర .. సంగీతం -తెలీదు. దర్శకులు - సార్వభౌమ , అమానుల్లా.