" శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము " --శ్రీ శృంగేరీ వేద పండితుల చేత

Aug 29, 2016, 02:41 PM

శ్రీ శృంగేరీ వేద పండితుల చేత ఇటీవల బెంగళూరులో పఠియింపబడిన " శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము "

ఎంతో శ్రావ్యముగా , స్పష్టముగా , వీనులకు సంతర్పణగా ఉంది..