" వీలునామా " --ఘంటసాల , సుశీల

Aug 10, 2015, 08:55 AM

1965 లో వచ్చిన ఆలయ ఫిలిమ్స్ వారి-- " వీలునామా " లో , ఘంటసాల , సుశీల పాడిన " అలాగే నీవు నిలుచుంటే " - రచన - సినారె , సంగీతం అశ్వద్ధామ .నటవర్గం --జగ్గయ్య , కృష్ణ కుమారి-- దర్శకుడు - కె హేమాంబరధరరావు