"రేపు నీదే -1957 " సినిమాలో , జిక్కి

Aug 10, 2015, 08:02 AM

1957 లో వచ్చిన భాస్కర్ ప్రొడక్షన్స్ -- "రేపు నీదే " సినిమాలో , జిక్కి పాడిన " చక్కనిది దక్కనిది ఒక్కటున్నది " అనే అందమైన పాట. సంగీతం ఘంటసాల మాస్టారు , రచన: గోపాల రాయ శర్మ .. ముఖ్య నటీనటులు-ఎస్ జానకి . కృష్ణ కుమారి , రాజ సులోచన , ఎస్ వి రంగారావు , రేలంగి , జగ్గయ్య . దర్శకత్వం - భాస్కరరావు.