" నీవు నా ఊహలందే నిలిచావు "--" ఇల్లాలు "1965

Aug 13, 2015, 05:45 AM

1965 లో వచ్చిన , ప్రసాద్ ప్రొడక్షన్స్ వారి " ఇల్లాలు " లో - " నీవు నా ఊహలందే నిలిచావు "పాడింది-సుశీలమ్మ '--సంగీతం కె వి మహదేవన్ , దర్శకత్వం ఎ . సంజీవ రావు , పర్యవేక్షణ - ఎల్ వి ప్రసాద్ , రచన - శ్రీ శ్రీ హిందీలో వచ్చిన " మేరా సాయా " ఇదే కథ.