ఘంటసాల గారు కన్నడ " హరిశ్చంద్ర " లో పాడిన " కులదల్లిదె యావుదో హుచ్చప్పా"

Sep 11, 2015, 07:56 AM

ఘంటసాల గారు కన్నడ " హరిశ్చంద్ర " లో పాడిన " కులదల్లిదె యావుదో హుచ్చప్పా" పాట. తెలుగులో దీనికి సమాంతరంగా " కులములో ఏముందిరా సోదరా" తెలుగులో రాజనాల గారి నటన [ డ్యాన్స్ ] చూసి తీరవలసినది..