దొరబాబు -1974 లో సుశీల , ఘంటసాల పాడిన " రారా పడకింటికీ " ఒరిజినల్

Sep 12, 2015, 11:17 AM

దొరబాబు -1974 లో సుశీల , ఘంటసాల పాడిన " రారా పడకింటికీ " ఒరిజినల్ గ్రామఫోన్ రికార్డెడ్ పాట . సినిమాలో ’ రారా మాయింటికీ ’ అనుంటుంది.. ఆ పల్లవిని మాత్రం రామకృష్ణ పాడారు,