SriKrishnaTulabharam_1955-SVaralakshmi-MeeraJalaGalada

Sep 23, 2015, 03:13 AM

1955 లో వచ్చిన " శ్రీ కృష్ణ తులాభారము " లో స్థానం నరసింహారావు గారు రాసిన " మీరజాల గలడా నా యానతి---పాడినది ఎస్ వరలక్ష్మి. ఈ పాటకు పద్మనాభ శాస్త్రిగారు , బాబూరావు గారు కూడా తమ వంతు పాత్ర పోషించారు.