" పునర్జన్మ " లో ఘంటసాల గారు పాడిన " ప్రేయసి ప్రేమగా '
Sep 28, 2015, 10:31 AM
Share
1963 లో వచ్చిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి " పునర్జన్మ " లో ఘంటసాల గారు పాడిన " ప్రేయసి ప్రేమగా ' పాట . రచన శ్రీ శ్రీ . సంగీతం తీ చలపతి రావు .. ఈ సినిమాలో ఈ పాట చాలా బాగుంది కానీ అందరికీ గుర్తుండేది " ఎవరివో నీవెవరివో .. " పాట మాత్రమే ..
