" స్త్రీ జన్మ " 1967 ఘంటసాల , సుశీల పాడిన " ఏదో ఏదో ఏదో ఏదో అవుతున్నది "
Oct 03, 2015, 02:29 AM
Share
1967 లో వచ్చిన సురేష్ కంబైన్స్ వారి -- " స్త్రీ జన్మ " లో ఘంటసాల , సుశీల పాడిన " ఏదో ఏదో ఏదో ఏదో అవుతున్నది " రచన -డా || సి నారాయణ రెడ్డి-- దర్శకత్వం - కే ఎస్ ప్రకాశరావు.. సం<గీతం -- మన మాస్టారే ..
