1951 --" అగ్ని పరీక్ష " లో పి. లీల పాడిన " వసంత రుతువే హాయీ.."
Oct 08, 2015, 03:19 PM
Share
1951 లో వచ్చిన " అగ్ని పరీక్ష " లో పి. లీల పాడిన " వసంత రుతువే హాయీ.." ఈ పాట , హిందీ సినిమా[ చోరీ చోరీ అనుకుంటా ] పాట , " హవా మే ఉడ్ తా జాయే మోరే లాల్ దుప్పట్టా మల్ మల్ కే " అనే పాట కు అనుకరణ. రచన కొండముది గోపాలరాయ శర్మ , సంగీతం - గాలి పెంచల నరసింహారావు.
