1953 --" పరదేశి " సినిమాలో , జిక్కి , పిఠాపురం నాగేశ్వరరావు -- " నేనెందుకు రావాలి , ఎవరి కోసము "
Nov 04, 2015, 07:14 AM
Share
1953 లో వచ్చిన " పరదేశి " సినిమాలో , జిక్కి , పిఠాపురం నాగేశ్వరరావు పాడిన " నేనెందుకు రావాలి , ఎవరి కోసము " పాట. సంగీతం ఆదినారాయణ రావు గారు . రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు..
