ఓ విభావరీ ఒహో విభావరీ ..."సాలూరి రాజేశ్వర రావు & ప్రవీణ్

Nov 15, 2015, 02:57 PM

సాలూరి రాజేశ్వర రావు గారు సంగీత రచన చేసి పాడిన అలనాటి లలిత గీతం.." ఓ విభావరీ ఒహో విభావరీ ..." మంచి క్వాలిటీతో.. అలాగే టీవీలో వచ్చిన ఒక పాటలపోటీ లో ప్రవీణ్ అనే వర్ధమాన గాయకుడు అంతే అద్భుతంగా పాడిన పాట.. ఈ రెండు పాటలూ ఒకే ట్రాక్ లో వినండి ఒకదాని తర్వాత మరొకటి