" పక్కలో బల్లెం " 1965- ఘంటసాల , సుశీల --" మొదటిసారి చూసినపుడు ఎలా ఉన్నది "

Feb 27, 2016, 02:56 PM

1965 లో వచ్చిన ’ శివశక్తి మూవీస్ ’ వారి " పక్కలో బల్లెం " సినిమాలో , ఘంటసాల , సుశీల గారలు పాడిన " మొదటిసారి చూసినపుడు ఎలా ఉన్నది " పాట వినండి.. సంగీతము సమకూర్చినవారు -- ఎస్ పీ కోదండపాణి , పాట రచన -- దాశరధి. నిర్మాత --డీ బీ నారాయణ , దర్శకత్వం -- ఎస్ ఆర్ పుట్టన్న. పాట క్వాలిటీ అంతంతగా ఉంది. క్షంతవ్యుడను... అయినా ఆస్వాదించవచ్చు.