* Song:-"స్తుతి నేను పాడేద నా యేసయ్యా"
Share
Song:-"స్తుతి నేను పాడేద నా యేసయ్యా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
స్తుతి నేను పాడేద నా యేసయ్యా ఈ దీనుని మోర నీవు ఆలకించవా !!2!! ఆలకించవా ప్రభు ఆలకించవా ఆలకించి నన్ను నీవు ఆధరించవా !!2!! స్తుతి నేను పాడేద నా యేసయ్యా....
అనేకులకు నేనేమో ఒక వింతను అయినా నీవే నాకు ఆశ్రయదుర్గం !!2!! నడువలేను యేసయ్యా నడిపించవా నా జీవితకాలమంత తోడుండవా !!2!! ఆలకించవా ప్రభు ఆలకించవా ఆలకించి నన్ను నీవు ఆదరించవా !!2!! స్తుతి నేను పాడేద నా యేసయ్యా....
తల్లిగర్భంనందు నేనుండగా నీ కన్నులు నన్ను చూచి ఏన్నుకున్నవి !!2!! నేను పుట్టిన నాటినుండి నేటి వరకు నా దేవుడు నివై నన్నాదుకొంటివి !!2!! ఆలకించవా ప్రభు ఆలకించవా ఆలకించి నన్ను నీవు ఆదరించవా !!2!! స్తుతి నేను పాడేద నా యేసయ్యా....
ఇబ్బందుల కొలిమిలో నేనుండగా కరణ చూపి నీవు నన్ను లేవనేత్తవా !!2!! నీ ఆత్మ నాలో నింపుము దేవా ఆత్మ బలముచేత నేన్ను నడిపించవా !!2!! ఆలకించవా ప్రభు ఆలకించవా ఆలకించి నన్ను నీవు ఆదరించవా !!2!! స్తుతి నేను పాడేద నా యేసయ్యా....
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
