* Song:- “వినవా... మనవి యేసయ్యా.... ”
Share
Song:- “వినవా... మనవి యేసయ్యా.... ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
వినవా... మనవి యేసయ్యా. . . . ప్రభువా... శరణం నీవయ్యా. . . . మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం. . . . !! వినవా... మనవి యేసయ్యా.... !!
లోక స్నేహమే కోరి.... దూరమైతిని విడిపోయి నీ దారి.... ఓడిపోతిని విరిగినా మనసుతో నిన్ను చేరాను చితికినా బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతోవుడనియ్యి యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా. . . . !! వినవా... మనవి యేసయ్యా.... !!
ఆశ ఏది కానరాకా బైలనైతినీ బాధలింక పడలేక సోలిపోతిని అలసినా కనులతో నిన్ను చూసాను చెదరినా కలలతో క్రుంగిపోయాను నన్నుసేదదిర్చి సంతొషించనియ్యి యేసయ్యా నా దైవము నీవయ్యా. . . . !! వినవా... మనవి యేసయ్యా.... !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
