* Song:- " స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా "
Share
Song:- " స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెదా - అ - ఆ - ఆ జయగీతమే పాడెదా. . . .
నా కృప నిన్ను విడువదంటివే !!2!! నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ.... !!2!! !! స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా !!
ప్రభువా నీ వలన పొందిన ఈ !!2!! పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద.... !!2!! !! స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా !!
ఇహపరమందున నీవే నాకని !!2!! ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని.... !!2!! !! స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
