* Song:- “ ప్రేమ యేసయ్య ప్రేమా ”
Share
Song:- “ ప్రేమ యేసయ్య ప్రేమా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~*
ప్రేమా యేసయ్య ప్రేమా.... !!4!! మారనిది మరువనిది విడనిది ఎడబాయనిది !!2!! ప్రేమా యేసయ్య ప్రేమా.... !!2!!
తల్లి మరచినగాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడచినగాని నను విడువనన్న ప్రేమా !!2!! నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా.... తన కౌగిటిలో నను హద్దుకున్న ప్రేమా.... !!2!! ప్రేమా యేసయ్య ప్రేమా....!!4!!....
నేను మరచినగాని నను మరువనన్న ప్రేమా నేను విడచినగాని నను విడువనన్న ప్రేమా !!2!! నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా.... తన కృపాలో నన్ను దాచుకున్న ప్రేమా....!!2!! ప్రేమా యేసయ్య ప్రేమా....!!4!!....
నేను పుట్టాక ముందే నను ఎత్తుకున్న ప్రేమా నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమా !!2!! తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా.... ఎదలోత్తులో నను దాచుకున్న ప్రేమా....!!2!! !! ప్రేమా యేసయ్య ప్రేమా.... !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
