* Song:- " మాట్లాడే దేవుడవు నీవు "

Jun 13, 2016, 06:26 PM

  • Song:- " మాట్లాడే దేవుడవు నీవు " ~~~~~~~~~~~~~~~~~~~~*

  • మాట్లాడే దేవుడవు నీవు. . . . మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు !!2!! మాట్లాడే దేవుడవు నీవు.... !!2!!

  • మా కుటుంబ వైద్యుడవు నీవు.... నా మంచి ఔషధము నీవు.... !!2!! అన్నీ సహియించి సీయోనులోన !!2!! మాతో ఉండే దేవుడ నీవు !!2!!

  • యేసయ్యా.... యేసయ్యా.... !!4!! !! మాట్లాడే దేవుడవు నీవు.... !!

  • నన్ను పేంచావు నీవు.... నన్ను పౌషించావు నీవు.... !!2!! నా వ్యాధి బలహీన సమయాలలోన !!2!! మాతో ఉండే దేవుడ నీవు !!2!!

  • యేసయ్యా.... యేసయ్యా.... !!4!! !! మాట్లాడే దేవుడవు నీవు.... !!

  • మా కోసం వచ్చావు నీవు.... కన్నీరు తుడిచావు నీవు.... !!2!! అన్నీ సహియించి సీయోనులోన !!2!! మాతో ఉండే దేవుడ నీవు !!2!!

  • యేసయ్యా.... యేసయ్యా.... !!4!! !! మాట్లాడే దేవుడవు నీవు.... !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.