* Song:- “ అద్వితీయుడ అసమానుడా ”

Jun 17, 2016, 05:41 PM

  • Song:- “ అద్వితీయుడ అసమానుడా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • అద్వితీయుడ అసమానుడా. . . . అధ్యంతం నీవే ప్రభూ. . . . అద్వితీయుడ అసమానుడా. . . . అసాధ్యుడవు యేసయ్యా. . . . !! అద్వితీయుడ అసమానుడా !!

  • నీ మహిమతో నను నింపుము నీ ఆత్మతో నడిపించుము నీ కృపలచే బలపరచుము నీ సాక్షిగ జీవింతును !! నీ మహిమతో నను నింపుము !! !! అద్వితీయుడ అసమానుడా !!

  • అరణ్యములో హగరు రోదించగా.... అద్భుతము చేసి దాహము తిర్చితివీ !!2!! ఎర్రసంద్రమం పాయలుచేసి నీ ప్రజలను నడిపితివీ బండను చీల్చి దాహము తీర్చి సంతృప్తిపరచితివీ !! నీ మహిమతో నను నింపుము !! !! అద్వితీయుడ అసమానుడా !!

  • చెరసాలలో నీ ప్రియులు ప్రార్ధించగా అద్భుతము చేసి విడుదలనిచ్చితివి !!2!! నీ ప్రజలపక్షమున యుద్దములు చేసి విజయమునిచ్చితివి అపవాధి శక్తులను అణచివేసి కోటలను కుల్చితివి !! నీ మహిమతో నను నింపుము !! !! అద్వితీయుడ అసమానుడా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.