* Song:-"ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము"

Jul 07, 2016, 06:15 AM

  • Song:-"ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది !!2!! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము. . . .

  • అగమ్య ఆనందమే హృదయము నిండెను !!2!! ప్రభుని కార్యములు గంభీరమైనవి !!2!! ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు !!2!!  "స్తుతికి యోగ్యములు"  !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!

  • సంకట సమయములో సాగలేకున్నాను !!2!! దయచూపు నా మీదా అని నేను మొరపెట్టగా !!2!! వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి !!2!!  "తోడునుందునంటివి"  !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!

  • దేవుని గృహములో సదా స్తుతించెదనూ !!2!! సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ !!2!! స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ !!2!! "హల్లేలూయా ఆమేన్"  !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.