* Song:-"ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము"
Share
Song:-"ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది !!2!! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము. . . .
అగమ్య ఆనందమే హృదయము నిండెను !!2!! ప్రభుని కార్యములు గంభీరమైనవి !!2!! ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు !!2!! "స్తుతికి యోగ్యములు" !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!
సంకట సమయములో సాగలేకున్నాను !!2!! దయచూపు నా మీదా అని నేను మొరపెట్టగా !!2!! వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి !!2!! "తోడునుందునంటివి" !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!
దేవుని గృహములో సదా స్తుతించెదనూ !!2!! సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ !!2!! స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ !!2!! "హల్లేలూయా ఆమేన్" !! ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
