* Song:- “ ప్రేమించావు నన్ను పోషించావు ”
Share
Song:- “ ప్రేమించావు నన్ను పోషించావు ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు !!2!! నాకై సిలువపై బాధనోందావు నాకై సిలువపై రక్తమిచ్చావు !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!
నా తలంపులనుబట్టె నీ తలకు ముళ్ళు నే చేసిన హత్యలకై నీ చేతిలో మేకులు !!2!! పాపిని ఆధరించావు.... నా సిలువ నీ వీపుపై మోశావు. . . . !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!
నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు శిలలు నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము !!2!! పాపిని ఆధరించావు.... నా సిలువ నీ వీపుపై మోశావు. . . . !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
