* Song:- “ ప్రేమించావు నన్ను పోషించావు ”

Jul 08, 2016, 08:02 PM

  • Song:- “ ప్రేమించావు నన్ను పోషించావు ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ప్రేమించావు నన్ను పోషించావు నాకై సిలువపై ప్రాణమిచ్చావు !!2!! నాకై సిలువపై బాధనోందావు నాకై సిలువపై రక్తమిచ్చావు !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!

  • నా తలంపులనుబట్టె నీ తలకు ముళ్ళు నే చేసిన హత్యలకై నీ చేతిలో మేకులు !!2!! పాపిని ఆధరించావు.... నా సిలువ నీ వీపుపై మోశావు. . . . !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!

  • నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు శిలలు నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము !!2!! పాపిని ఆధరించావు.... నా సిలువ నీ వీపుపై మోశావు. . . . !!2!! !! ప్రేమించావు నన్ను పోషించావు !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.