* Song:- " కన్నీటితో పగిలిన గుండెతో అలసిన నేస్తమా "
Share
Song:- " కన్నీటితో పగిలిన గుండెతో " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
కన్నీటితో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా విడువడు నిన్ను ఏడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికే చేర్చును !!2!! విడువడు నిన్ను. . . .
రాతిరంత ఏడుపోచ్చిన కంటనీరు ఆగకుండిన కాలమింక మారకుండున వెలుగు నీకు కలుగకుండునా.... ప్రాణమిచ్చి ప్రేమపంచినా.... పేరుపేట్టి నిన్ను పిలచిన నీ చెయిపట్టి విడచున అనాధగా నిన్ను చేయునా.... విడువడు నిన్ను ఏడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును !!2!! విడువడు నిన్ను. . . .
అంధకారం అడ్డు వచ్చిన సంద్రమేంత ఏత్తులేచిన నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా.... బాధ కలుగు దేశమందున.... బందకాలు ఉడకుండున శత్రువేంత పగతో రగిలిన గిన్నె నిండి పోర్లకుండునా.... విడువడు నిన్ను ఏడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును !!2!! !! కన్నీటితో పగిలిన గుండెతో అలసినా నేస్తమా !!
మరిన్ని ఆధరించే గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
