* Song:- " మా ఇంటి పేరు పశువుల పాక "

Jul 13, 2016, 07:54 PM

  • Song:-"మా ఇంటి పేరు పశువుల పాక" ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట !!2!! ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట !! మా ఇంటి పేరు పశువుల పాక !! మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట....

  • మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను !!2!! కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో !!2!! మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు !! మా ఇంటి పేరు పశువుల పాక !!

  • మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు !!2!! తగ్గింపు ప్రార్థన సమర్పణలో !!2!! మార్గము సత్వము జీవము చూడు !! మా ఇంటి పేరు పశువుల పాక !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.