* Song:- “ నా యేసు రాజా ”

Jul 18, 2016, 07:47 PM

  • Song:- “ నా యేసు రాజా ” ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • యేసు రాజా. . . .

  • నా యేసు రాజా  నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా…రాజా…రాజా…రాజా రాజ, రాజ, యేసు రాజా... !!2!! రాజా.... యేసు రాజ. రాజ, రాజ, యేసు రాజా... !!2!!

  • నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించేనా !!2!! నీ ఆత్మ సారధిచే నన్ను నడిపించుమా !!2!!     !!నా యేసు రాజా  నా ఆరాధ్య దైవమా!!

  • వేటగాని ఉరినుండి నన్ను విడిపించినా కనికర స్వరూపుడా !! 2 !!  నా కన్నీటిని నాట్యముగా మార్చితివా !!2!!       !!నా యేసు రాజా  నా ఆరాధ్య దైవమా!! రాజ, రాజ, యేసు రాజా... !!2!! రాజా.... యేసు రాజ. రాజ, రాజ, యేసు రాజా... !!2!!

  • అరణ్యయాత్రలోన నా దాగుచోటు నీవే నా నీటి ఊట నీవే !! 2 !! అతికాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద !!2!!    !!నా యేసు రాజా  నా ఆరాధ్య దైవమా!!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.