* Song:- “ నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ”
Share
Song:- “ నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. . . . !! నీతో ఒంటరిగా ఓ యేసయ్యా !! నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా !! నీతో ఒంటరిగా ఓ యేసయ్యా !!
లాభమనిపించనీ చీకటి స్థాలమునా !!2!! నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ !!2!! ఉండాలని నా ఆశయ్యా. . . . నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా !! నీతో ఒంటరిగా ఓ యేసయ్యా !!
నీరు కనిపించని ఎడారి దారినా.... !!2!! నీ మాటలను ఆలకిస్తూ నీ చెయ్యిపట్టి నడుస్తూ !!2!! ఉండాలని నా ఆశయ్యా. . . . నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా నీవున్నచోటునా లేదే వేదన నీ కుడిచేతిలో దీవెనా !! నీతో ఒంటరిగా ఓ యేసయ్యా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
