* Song:- " దుర్దినములు రాకముందే..... "
Share
Song:- " దుర్దినములు రాకముందే..... " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వంకమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే !!2!! స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని అలస్యం చేయకా.... !!2!! !! దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే !!
సాగిపోయినా.... నీడ వంటి జీవితం అల్పమైనదీ నీటి బుడగవంటిది.... !!2!! తెరచి వుంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం తెరచి వుంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం పాతాళ వేదనలు తప్పిచుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు.... !!2!! !! దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే !!
రత్నరాశులైవి నీతో కూడారావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి.... !!2!! యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ తోలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడచిపేట్టు పాపాన్ని.... !!2!! !! దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే !!
మరిన్ని సువార్త గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
