* Song:-“శ్రమలందు నీవు నలిగే సమయములో”
Share
Song:-“శ్రమలందు నీవు నలిగే సమయములో” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండుననీ. . . . యోచించలేదా.... గమనించలేదా.... ఇమ్మానుయేలుండుననీ. . . . !! శ్రమలందు నీవు నలిగే సమయములో !!
శ్రమలందు ఎలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా. . . . !!2!! ఈనాడు నీకు జీవాహరముతో నీ ఆకలి తిర్చుటలేదా.... !!2!! !! శ్రమలందు నీవు నలిగే సమయములో !!
శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యధికారమియ్యలేదా. . . . !!2!! ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. . . . !!2!! !! శ్రమలందు నీవు నలిగే సమయములో !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
