" నిన్ను నేను చూస్తున్నా... నీలో నన్ను నేను చూస్తున్నా." --" మనసు మాంగల్యం "

Sep 15, 2016, 11:59 AM

28-01-1971 నాడు విడుదల అయిన , శ్రీ ఉత్తమ చిత్ర వారి " మనసు మాంగల్యం " చిత్రం లో ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ పాడిన " నిన్ను నేను చూస్తున్నా... నీలో నన్ను నేను చూస్తున్నా. " రచన- ఆత్రేయ సంగీతం - పెండ్యాల నాగేశ్వర రావు.