" పల్నాటి యుద్ధం " లో , అక్కినేని నాగేశ్వర రావు , ఎస్ వరలక్ష్మి పాడిన " ఓహో చారుశీలా ఒహోహోహో వీరబాల '

Sep 19, 2016, 03:33 AM

24-09-1947 నాడు విడుదలయిన శారదా వారి " పల్నాటి యుద్ధం " లో , అక్కినేని నాగేశ్వర రావు , ఎస్ వరలక్ష్మి పాడిన " ఓహో చారుశీలా ఒహోహోహో వీరబాల ' రచన -సముద్రాల సీనియర్ సంగీతం- గాలి పెంచలనరసింహారావు