1967 " వసంత సేన " లో , బి. వసంత పాడిన " బంగారు బండిలో వజ్రాల బొమ్మతో.. భలే భలే.."

Oct 07, 2016, 01:38 AM

1967 లో వచ్చిన " వసంత సేన " సినిమాలో , బి. వసంత పాడిన " బంగారు బండిలో వజ్రాల బొమ్మతో.. భలే భలే.." అభినయించినది... అంజలీ దేవి , మరియు ఒక బాల నటి.. సంగీతం-ఎస్ రాజేశ్వర రావు.