అలనాడు రేడియో పాట " ఓ ఓ ఓ ఓ కృష్ణయ్య ఇంత పంతమేలరా.. జమునారాణి --
Oct 09, 2016, 02:13 AM
Share
అలనాడు రేడియోలో తరచుగా వచ్చే పాట " ఓ ఓ ఓ ఓ కృష్ణయ్య ఇంత పంతమేలరా..
పాడినది -- జమునారాణి
ఈ పాట , హిందీ లోని " ఓ ఓ ఓ ఓ ముఝే కిసీసే ప్యార్ హోగయా ' అనే పాట బాణీలో ఉంటుంది.
