సాలూరి రాజేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ఈ విశేష గీతాన్ని వినండి.
Oct 11, 2016, 06:47 AM
Share
సాలూరి రాజేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ఈ విశేష గీతాన్ని వినండి. నిజానికి ఇదొక రీమిక్స్ పాట. అయితే , వెన్నెలకంటి గారు , రాజేశ్వరరావు గారి " తుమ్మెదా ఒకసారి " పాటను తీసుకొని , చరణాలు రాసి , శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి గారితో పాడించారు. పల్లవి మాత్రము ఒరిజినల్ సాలూరి గారి గాత్రములోనే ఉంటుంది. నేపథ్య సంగీతాన్ని సింగీతం శ్రీనివాసరావు గారు అందించారు.
