1970 " పచ్చని సంసారం " ఘంటసాల , సుశీలమ్మ-- " అనురాగ మాల విరిసింది .."

Oct 26, 2016, 04:21 AM

1970 లో వచ్చిన " పచ్చని సంసారం " చిత్రములో ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో కలసి పాడిన యుగళ గీతం " అనురాగ మాల విరిసింది .."
రచన -- నారాయణ రెడ్డి గారు. సంగీతం- ఎస్ ఫై కోదండ పాణి గారు

( శ్రీ రామారావు గుగ్గిలం గారి కోరిక మేరకు )