1975 " అమ్మాయిలూ జాగ్రత్త ! " సుశీలమ్మ , జానకమ్మ "పల్లవి ఒకటి స్వామికోసమై పాడనా చెలీ . "
Oct 28, 2016, 10:54 AM
Share
1975 లో విడుదల అయిన " అమ్మాయిలూ జాగ్రత్త ! " చిత్రం కోసం సుశీలమ్మ , జానకమ్మ ఆలపించిన యుగళ గీతం
"పల్లవి ఒకటి స్వామికోసమై పాడనా చెలీ ..అను పల్లవి తానె అందుకోమనీ చెప్పవే చెలీ "
రచన-- విద్వాన్ కణ్వశ్రీ సంగీతం-- సత్యం ఈ చిత్రం నటి అన్నపూర్ణ [ అన్నపూర్ణమ్మ ] కు మొదటి సినిమా.. అప్పుడు ఆమె పేరు ఉమాదేవి. ప్రభ , సుజాత , అన్నపూర్ణ-- ముగ్గురు హీరోయిన్ లు
