" రాగాలు- అనురాగాలు.. " --" నీదేగా నీదేగా.. తనువూ మనసు నీదేగా " పాడినది సుశీలమ్మే.

Oct 28, 2016, 01:49 PM

" రాగాలు- అనురాగాలు.. " ఇది ప్రఖ్యాత తమిళ్ సినిమా " తిల్లానా మోహనాంబాళ్ " సినిమాకు డబ్బింగు. అందులో " నల్లందాణా.. " అనే పాటకు ఇది తెలుగు రూపు. " నీదేగా నీదేగా.. తనువూ మనసు నీదేగా " పాడినది సుశీలమ్మే. రచన --ఆరుద్ర సంగీతం-- కె వి మహదేవన్