" ఏమ్మా కోపమా " -నమ్మక ద్రోహులు --1971 - ఎల్ ఆర్ ఈశ్వరి

Aug 05, 2015, 09:19 AM

శ్రీ కృష్ణా ఫిలిమ్స్ -" నమ్మక ద్రోహులు --1971 -- సినిమాలో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన " ఏమ్మా కోపమా " కృష్ణ , విజయశ్రీలపై తీశారు.

సంగీతం సత్యం. హీరోయిన్ చంద్రకళ. పాట రచయిత సినారె. దర్శకుడు -కే వీ ఎస్ కుటుంబరావు