" మదన మంజరి " 1961-పిబి శ్రీనివాస్ , కె. రాణి

Aug 10, 2015, 07:40 AM

1961 లో వచ్చిన " మదన మంజరి " [ హిందీ నుండీ డబ్బింగు ] సినిమాలో , పిబి శ్రీనివాస్ , కె. రాణి పాడిన " చెలి చమేలీ -రంగ రంగేళీ " అనే అందమైన పాట. సంగీతం పామర్తి , రచన శ్రీశ్రీ. .. ముఖ్య నటీనటులు- బి ఎం వ్యాస్ , కమ్మో , మన్హర్ దేశాయ్ , నళిని .