"సోమరులైతే తిండికి నష్టం , ఏమరుపాటున ఏర్పడు కష్టం -" సాహస వీరుడు--1956

Sep 12, 2015, 10:51 AM

1955 లో వచ్చిన " రోజులు మారాయి " లోని ’ కల్లాకపటం తెలియనివాడ.....ఏరువాకాసాగారో " పాటను అనుకరించి ఆరోజుల్లో అన్ని భాషల్లోనూ పాటలు కట్టారు. అయితే ఈ పాటకు " మాతృకగా చెప్పబడే ఈ పాట వినండి. "సోమరులైతే తిండికి నష్టం ,
ఏమరుపాటున ఏర్పడు కష్టం

మాట మీద నిలవాలీ తానా తందానా " కృష్ణా పిక్చర్స్ వారి--" సాహస వీరుడు--1956 " లో సుశీల , జిక్కి పాడింది. రచన శ్రీ శ్రీ, సంగీతం టీ ఎమ్ ఇబ్రహీమ్ .దర్శకుడు యోగానంద్. ఎమ్ జీ రామచంద్రన్ , భానుమతి, పద్మిని, ఈవీ సరోజ తదితరులు నటించారు.