ఘంటసాల వారి మాటలను " జగమే మాయ " పాటను విందాం

Sep 28, 2015, 10:13 AM

ఘంటసాల గారు రేడియోలో అనుకుంటా ఒక కార్యక్రమం ప్రసారం చేస్తూ , వినోదా వారి " దేవదాసు " లోని " జగమే మాయ " పాట పాడుటకు ముందు తాను ఎటువంటి అనుభూతులకు లోనైనదీ వివరించారు. వారి మాటలను , ఆ పాటను విందాం . అన్నీ తెలిసినవే కాబట్టి వివరాలు ఇవ్వడం లేదు.