" జగమే మాయ--1973 " సినిమాలో జానకి పాడిన " మూగతనం మానుకో దొరబాబు."

Sep 28, 2015, 10:20 AM

నవోదయా ఆర్ట్ పిక్చర్స్ వారి " జగమే మాయ--1973 " సినిమాలో జానకి పాడిన " మూగతనం మానుకో దొరబాబు." పాట . రచన -డా|||-సి నారాయణ రెడ్డి- సంగీతం - సత్యం , ..దర్శకత్వం ఐ ఎన్ మూర్తి .. ఈ పాటను విజయ లలిత పై చిత్రీకరించారు