" విశాల హృదయాలు "-జానకి , పిఠాపురం - " ఏమంటుంది నీ హృదయం , విందామంటుంది నా హృదయం

Oct 23, 2015, 03:09 AM

1965 లో వచ్చిన " విశాల హృదయాలు " సినిమాలో , జానకి , పిఠాపురం పాడిన " ఏమంటుంది నీ హృదయం , విందామంటుంది నా హృదయం " -- రచన రాజశ్రీ , సంగీతం - టీ వీ రాజు.

చంద్రకళ , చలం లపై చిత్రీకరించారు. చంద్రకళ మొదటి సినిమా ఇది [ తెలుగులో ]

ఈ పాట వీడియో లో చాలా జంప్స్ ఉన్నాయి.. ఆదరాబాదరాగా , హడావుడిగా , ఏదో బస్సో రైలో పట్టుకోవాలన్నట్టు , పాట ముగిస్తే చాలని తీసినట్టు ఉంటుంది ఆ వీడియో.. ఎవరి దగ్గరైనా , ఈ ఆడియోలో ఉన్నట్టు నిమ్మళంగా పాడిన వీడియో ఉంటే దయచేసి ఇవ్వండి.. మంచి మెలోడీ.