1966 -- " మోహినీ భస్మాసుర " లో సుశీల -- , " ఇది యేమిటో నా మేను మైకాన పులకించెను "
Nov 08, 2015, 10:09 AM
Share
1966 లో వచ్చిన " మోహినీ భస్మాసుర " లో సుశీల పాడిన , " ఇది యేమిటో నా మేను మైకాన పులకించెను "
రచన ఆరుద్ర , సంగీతం ఎస్ రాజేశ్వర రావు. ఆశ్చర్యమేమిటంటే 1965 లో " మేరే సనమ్ " లోనూ , 1968 లో " కిస్మత్ " లోనూ ఓపీ నయ్యర్ గారే ఇదే బాణీలో రెండు పాటలు స్వరపరచారు " యే హై రేష్‌మీ జుల్ఫోంకా అంధేరా "--మేరే సనమ్ " ఆవో హుజూర్ తుమ్‌కో సితారోంమె లే చలూ .. "--కిస్మత్
