పాటకు రాగాలు కోటి -" రాముడే దేవుడు-1973

Jan 24, 2016, 03:54 PM

పాటకు రాగాలు కోటి కానీ పల్లవి ఒకటే ఒకటి మనిషికి భావాలు కోటి కానీ మనసు ఒకటే ఒకటి

ఫల్గుణా ఫిలిమ్స్ వారి" రాముడే దేవుడు " సినిమాలో సుశీలమ్మ , జానకమ్మలు మధురముగా పాడిన పాట. సంగీతం సత్యం , సాహిత్యం ---రాజశ్రీ