* Song:- “ నా స్వాస్థ్యమైన పరలోకము ”

May 14, 2016, 03:15 AM

  • Song:- “ నా స్వాస్థ్యమైన పరలోకము ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో !!2!! సౌదర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను !!2!! రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదనో !!2!! నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో. . . .

  • మహోన్నతుడా త్యేజోనివాసి మహిమనంత విడిచి !!2!! నా కోసమే దిగివచ్చినా ప్రేమసాగరా. . . . నా కోసమే పోరాడి చెరనుండి విడిపించినవా !!2!! !! నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో !!

  • మహాఘనుడా మహిమాస్వరూపి స్తుతిమహిమలు నీకే !!2!! నా కాలు జారే చోటునుండి నీ తేజోమహిమ నిలిచే సంఘములో నను నిలిపిన నా మహిమైస్వర్యమా !!2!! !! నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో !!

  • మహానియ్యుడా మహానందమే కడవరి పిలుపులో !!2!! ఆత్మయు పెల్లికుమార్తే రమ్మనే ఆ పిలుపు కోసం నే వేచి ఉండేదను నీ కృప తోడుండగా.... !!2!! !! నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.