Song:-" ఎంత మధురము యేసుని ప్రేమ "

May 17, 2016, 09:14 PM

Song:-" ఎంత మధురము యేసుని ప్రేమ " ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ !!2!! ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా !!2!! !! ఎంత మధురము యేసుని ప్రేమ !!

  • అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని !!2!! బంధము తెంచెను బ్రతికించెను నన్ను !!2!! ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా !!2!!

  • ఏన్నో పాపములు చేసి మూటకడితిని ఏన్నో మోసములు చేసి దోషినైతిని !!2!! బంధము తెంచెను బ్రతికించెను నన్ను !!2!! ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా !!2!!

  • కుష్టు బ్రతునై నేను కృంగియుండగా భ్రష్టునైన నన్ను బ్రతికించేనుగా !!2!! బంధము తెంచెను బ్రతికించెను నన్ను !!2!! ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా !!2!! !! ఎంత మధురము యేసుని ప్రేమ !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.