* Song:- “ కృప వెంబడి కృపతో ”

May 23, 2016, 02:37 PM

  • Song:- “ కృప వెంబడి కృపతో ” ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా !!2!! నను కరునించిన నాయేసయ్యా !! కృప వెంబడి కృపతో !!

  • నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా !!2!! అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరించలేను నా యేసయ్యా !!2!! నా యెడల నీకున్న వాంఛలన్నియు.... !! కృప వెంబడి కృపతో !!

  • ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని !!2!! విడువక ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా !!2!! ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా.... !! కృప వెంబడి కృపతో !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.